Home » clay ganesh
గణనాథుల ఉత్సవం వచ్చేసింది. వినాయకుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి మట్టి గణనాథుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంతోపాటు కమిటీలు భావించాయి. అందులో భాగంగా భారీ ఎత్తున మట్టి గణపతుల పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో మట్టి వినాయకుల�