clothes faking poverty

    ఇదిగో నా ఇల్లు.. బట్టలు.. నేను నిరుపేదనే!

    May 22, 2020 / 05:02 AM IST

    తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెల్చుకున్న టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ తాను నిరుపేదనని నిరూపించుకున్నాడు. తన ఇంటితో పాటు తాను రోజు ధరించే బట్టలను చూపిస్తూ తన పేదరికాన్ని అందరికి తెలియజేశాడు. అచ్చం హృతిక�

10TV Telugu News