Home » cm chandrababu
సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.
ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్స్ ఇచ్చారు: CM Chandrababu
ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పట్టణాల్లో భారీ వర్షాల కారణంగా..
వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.
అన్న క్యాంటీన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.