cm discharge

    కరోనాను జయించి…హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన కర్ణాటక సీఎం

    August 10, 2020 / 08:53 PM IST

    కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్​ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్​ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో �

10TV Telugu News