Home » cm jagan
గండికోటలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల గ్లోబల్ మ్యాప్ లోకి వెళుతుందన్నారు. తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ హోటల్ వస్తోందని తెలిపారు.
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.
CM Jagan : మోదీ, అమిత్ షాతో భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డైరీ సీఎం జగన్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమూల్ డైరీపై పెట్టే శ్రద్ధ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డైరీపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
వెన్నుపోటు వీరుడు..ప్యాకేజీ శూరుడు
ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు...ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు...దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు.
ఏపీలో కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 'విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ...విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు' అని ఎద్దేవా చేశారు.