Home » cm jagan
రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సీఎం నిర్ణయంతో పోస్టులు బాగా పెరిగాయి.
గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైన సంగతి తెలిసిందే. మొత్తం 26..
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు... ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు, మంత్రులు సమావేశం అయ్యారు.
జగన్ మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు
కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించనున్న జగన్
ప్రస్తుతానికి ఏపీ గవర్నర్ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్ చేరింది. ఆన్లైన్లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్ చేసిన అధికారులు.. కేబినెట్ ఆమోదంతో గవర్నర్ వద్దకు పంపారు.
ఏప్రిల్ 7న కేబినెట్ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్ మంత్రుల భవిష్యత్ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై క్లారిటీ రానుంది.