Home » CM Revanth Reddy Strategy
లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి.
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.