Home » collapses following heavy rainfall
వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని �