Home » Comedian Ali gave the first greeting card to CM Jagan on his daughter's wedding
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఆలీ పెద్ద కుమార్తె 'ఫాతిమా రెమీజు' మెడిసిన్ చదువుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసం