Home » Congress leader Kavitha Reddy apologises for moral policing of actor at park
బెంగళూరులో హీరోయిన్ సంయుక్త హెగ్డే స్పోర్ట్స్ బ్రా లో పార్కుకి వెళ్లడం, దీనిపై కాంగ్రెస్ నేత కవితా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాడి చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రచ్చ రచ్చ జరిగింది. కొందరు సంయుక్తను సపోర్ట్ చేస్తే మరిక�