Contact Info

    దొంగతనం చేసి జాబ్ అప్లికేషన్ పెట్టిపోయాడు!!

    September 2, 2020 / 10:57 AM IST

    దొంగతనానికి వెళ్లి.. జాబ్ అప్లై చేశాడో ప్రబుద్ధుడు. అందులో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. జాబ్ అప్లై చేసిన రెండో రోజే వచ్చేశారు పోలీసులు. నేరుగా అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చి పట్టుకుపోయారు. నార్త్ కాటాసౌక్యూవాలోని

10TV Telugu News