Home » Continental Hospitals
Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నాకు కోవిడ్ సోకింది. వెంటనే హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది తమన్నా. కోవిడ్ నుండి బయటపడిన తర్వాత ముంబైలో�