Home » cooking 33 dishes in an one hour
Kerala : పదేళ్ల వయసున్న చిన్నారులు ఏం చేస్తారు? ఇప్పుడు స్కూళ్లు కూడా లేవు కాబట్టి అమ్మ వండిపెట్టింది తిని చక్కగా ఆటలు..పాటలతో గడిపేస్తుంటారు. లేదా అమ్మా నాకు అదికావాలి..ఇది కావాలి అని మారం చేస్తుంటారు.కానీ కేరళకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాత్రం చకచ�