Home » Corona, AP, Details, your hands, Health bulletin,
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో పరీక్షల్లో 56 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. మొత్తం 813 పాజిటివ్ కేసులకు గాను..120 మంది డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. ప్రస్తుతం 669 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు 2020, ఏప్రిల్ 22వ తే