corona cases bulletin

    తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు, రెండు మరణాలు

    March 10, 2021 / 10:07 AM IST

    తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ �

10TV Telugu News