Home » corona vaccination drive
China vaccination drive with free eggs, other goods : కరోనాతో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా అదే పరిస్థితి. మీరు వ్యాక్సిన తెస్తే నేను సెకండ్ వేవ్ ఏంటో చూపిస్తానంటోంది మహమ్మారి. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ ను ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి