Corona

    Covid-19: ఆ దేవుడి వల్లే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం: కొవిడ్‌పై డీహెచ్ గడల మరోసారి స్పందన

    December 24, 2022 / 04:54 PM IST

    యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచ�

    Gujarat: గుజరాత్‎లో కోవిడ్ కలకలం

    December 22, 2022 / 08:33 PM IST

    గుజరాత్‎లో కోవిడ్ కలకలం

    Parliament: పార్లమెంటులో మళ్ళీ మాస్కులు పెట్టుకుని కనపడ్డ ఓం బిర్లా, ధన్‌కర్, మోదీ

    December 22, 2022 / 03:15 PM IST

    చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్�

    COVID-19: నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదు: కేంద్రం

    December 18, 2022 / 12:07 PM IST

    దేశంలో రోజువారీ కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా వల్ల నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల

    Covid cases: దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదు

    November 19, 2022 / 11:39 AM IST

    దేశంలో కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,68,523గా ఉందని చెప్పింది. నిన్నటి కంటే యాక్టివ్ కేసులో 252 తగ్గి, 6,782గా ఉన్నాయని పేర్కొంది. నిన్న కరోనా వల్ల దేశంలో మొత్త�

    Britain Lab Deadly Virus : బ్రిటన్‌ ల్యాబ్‌లో కరోనా కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్.. సృష్టించిన యూకే శాస్త్రవేత్తలు

    October 31, 2022 / 11:41 AM IST

    చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా పుట్టిందని అన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు దాని కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సృష్టించటం వివాదానికి తెర లేపింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులు ఈ వివాదాస్పద ప�

    COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు

    October 31, 2022 / 10:35 AM IST

    దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 1,723 మంది కోలుకున్నారని వివరించింది. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,06,656కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు

    COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదు

    October 29, 2022 / 11:28 AM IST

    దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాకు దేశంలో 18,802 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని తెలిపింది. కరోనా రికవరీ రే�

    COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదు

    October 28, 2022 / 10:55 AM IST

    దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,619 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,00,691కి చేరిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతం�

    COVID-19 UPDATE: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 830 మందికి కొవిడ్

    October 26, 2022 / 10:01 AM IST

    దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 1,000 కంటే తక్కువగా నమోదైంది. కొత్తగా 830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 21,607 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంట

10TV Telugu News