Home » Corona
మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో.. కరోనా విజృంభించింది. 175 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
BMC fine Rs 48 lakhs for not wearing mask : కరోనా..కరోనా..కరోనా. ఎక్కడ విన్నా అదే మాట. మాస్కులు..మాస్కులు పెట్టుకోండీ బాబూలూ అంటూ ప్రభుత్వాలు..అధికారుల గగ్గోలు. మాస్కులు పెట్టుకుని శానిటైజన్ రాసుకుని విసిగిపోయాం..ఈసారికరోనా వచ్చినా దాని అమ్మలాంటి వైరస్ లు వచ్చినా మాస్క
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
అటెన్షన్ ప్లీజ్... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.
udaipur: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పుర్లో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఉదయ్‌పుర్ అంబమాత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ్ఞచక్షు స్కూల్ లోని 25మంది అంధ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ప్రజ్ఞచక్షు అంధుల స్కూల్ లోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కర
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ
Corona vaccine : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేసిన సంగతి తెలిసిందే. 2021, మార్చి 01వ తేదీ సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్స