Covid-19 Corona Cases

    తెలంగాణలో కొత్తగా 1,921 కరోనా కేసులు

    August 14, 2020 / 09:57 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క రోజే రాష్ట్రంలో 1,921 మంది కరోనా బారినపడడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా కేసులత�

10TV Telugu News