Home » Covid New Strain Tension
Covid New Strain Tension in Hyderabad City : కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ వ్యాప�
Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర�