Home » Covid vaccine
వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది.
60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.
కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో గుండె సమస్యలు అధిక స్థాయిలో పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌తో గుండె సంబంధిత సమస్యలకు సంబంధం ఉందని CDC (డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తన నివేదకలో పేర్కొంది.
కోవిడ్ టీకా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఏ రాష్ట్రం ఎంతమేర కోవిడ్ వ్యాక్సిన్ ను వృథా చేశాయి అనే విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ ను అధికంగా వృథా చేసిన రాష్ట్రాల్లో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ
ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పొరపాటు జరిగింది. ఓ వ్యక్తికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు టీకా డోసులు ఇచ్చేసింది.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.