Home » Covid vaccine
హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది
వ్యాక్సిన్ నెంబర్ 5
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో
భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది.
త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని ట�