Home » COVID19 cases in India
దేశంలో కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాకు ప్రస్తుతం 99,879 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.23 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని చెప్పింది