Home » covid19 xi
కోవిడ్-19ను ఖతం చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఓ చైనా లేబరేటరీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. తాము ఓ డ్రగ్ డెవలప్ చేస్తున్నామని,దానికి కరోనా మహమ్మారిని నిలువరించే శక్తి ఉంటుందని నమ్ముతున్నట్లు ఓ చైనీస�