Home » CoviSheild
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్టు చేస్తూ.. అభిమానులు కూడా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వేయించుకోవాలంటూ సూచించాడు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా ఛాలెంజింగ�
కరోనా కాలంలో కనిపించని యుద్ధం చేస్తున్న ప్రపంచం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఓదార్పు ఇచ్చేలా చేసిన విషయం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్. భారత్‌లో ఈ వ్యాక్సిన్ రెండవ, మూడవ దశల విచ