Crazy Fellow Teaser

    Crazy Fellow Teaser: ‘క్రేజీ ఫెలో’ టీజర్ టాక్.. ఫుల్‌టూ ఎంటర్‌టైనర్!

    September 1, 2022 / 07:50 PM IST

    టాలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసే యంగ్ హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం ‘క్రేజీ ఫెలో’అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

10TV Telugu News