Home » crew on international flights
భారత్ లో లాక్‌డౌన్ అమలు అనంతరం విమానాలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే రోజురోజుకు కరోనా పెరుగుతున్న క్రమంలో విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్సులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్ లకు బదులు