Crime To Police

    గ్యాంగ్‌రేప్‌ చేశారని ఫిర్యాదు: బాధితురాలికి రూ.5వేలు ఫైన్!

    November 19, 2019 / 10:49 AM IST

    నేరానికి గురైనవారికి శిక్ష విధిస్తారా? ఇదెక్కడి న్యాయం.. అని ఓ అత్యాచార బాధితురాలి ఆవేదన. ఇద్దరు కలిసి 23ఏళ్ల యువతిపై అత్యాచారం చేశారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆ యువతి చేసిన తప్పు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావ

10TV Telugu News