Home » CUET UG Last Date
CUET UG 2024 Exams : సీయూఈటీ యూజీ పరీక్షలను మే 15 నుంచి మే 31 వరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. రోజుకు రెండు లేదా మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించి జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తారు.