Home » Curiosity provokes
ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడ�