daily allowance

    విదేశాలకు వెళ్తే డబల్ డబ్బులిస్తాం: బీసీసీఐ

    September 21, 2019 / 03:23 PM IST

    కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం

10TV Telugu News