Damaged Grave

    పాక్ ఆఫీసర్ సమాధిని బాగుచేసి డెకరేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

    October 16, 2020 / 12:16 PM IST

    శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్ ఆర్మీ. శ్రీనగర్ కు చెందిన చినార్ కార్ప్స్ ఎపితాఫ్ యొక్క ఫొటోన�

10TV Telugu News