Home » Damayanti
భార్యాభర్తల బంధానికి అసలైన నిర్వచనం చెబుతోంది ఓ భార్య. పెళ్లయి ఏడాదిన్న అయ్యింది. అంతలోనే దేశ సేవ కోసం వెళ్లిపోయిన భర్త..ఆ వెళ్లిన వాడు ఈనాటికి తిరిగి రాలేదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. కానీ ఆ భార్య మాత్రం ఈనాటికి ఎదురు చూస్తునే ఉ�