Home » dasara
పాన్ ఇండియా రిలీజ్, సినిమా మొదటి ఆటకి, అమెరికా ప్రీమియర్స్ కి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు నాని థియేటర్స్ లో తన యాక్టింగ్ తో విధ్వసం సృష్టించాడని టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో మొదటి రోజు కలెక్షన్స్...................
ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.
స్నేహం కోసం రివెంజ్ తీర్చుకునే మాములు కథ అయినా కథనం, చుట్టూ సంఘటనలు, పరిస్థితులు కొత్తగా పెట్టారు. సినిమా అంతా మందు, బొగ్గు, స్నేహం.. ఈ మూడింటి మీదే నడిపించి ఎమోషన్స్ తో ఏడిపించి, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈలలు వేయించాడు డైరెక్టర్....................
నాని కెరీర్ లోనే మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దసరా. దీన్ని పాన్ ఇండియా కూడా రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో చిత్రయూనిట్ అంతా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దసరా సినిమాని మార్చ్ 30న...............
నేను లోకల్ సినిమా తరువాత కీర్తి సురేష్ (Keerthy suresh) మరోసారి నానితో కలిసి చేస్తున్న సినిమా 'దసరా' (Dasara). పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతుంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara). కీర్తిసురేష్ (Keerthy Suresh) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తూ నాని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కెరీర్ ఆరంభంలో తనకి జరిగిన అవమానం గురించి మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, మొదట్లో కష్టంగా అనిపించిందా అని యాంకర్ అడగగా నాని సమాధానమిస్తూ..
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సి
రెచ్చిపోయిన నాని, కీర్తి సురేష్ , రానా
నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara) ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ పనిలో చిత్ర యూనిట్.. తాజాగా ముంబైలో సందడి చేశారు. నాని అండ్ టీమ్ మొత్తం బాలీవుడ్ కి కొత్త అవ్వడంతో ఈ ప్రమోషన్స్ ని రానా (Rana Daggubati) దగ్గర ఉండి చూసుకున్నాడు.