Home » dasara
దసరా సినిమా విజయంపై నాని, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని అనేక విషయాలని తెలిపాడు.
దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. తాజాగా దసరా సక్సెస్ ప్రమోషన్స్ లో ఇలా వైట్ డ్రెస్ లో మెరిపించాడు నాని.
నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశ�
ఫస్ట్ క్వార్టర్ లో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సంవత్సరం టాలీవుడ్ సూపర్ కిక్ స్టార్ట్ తోనే మొదలైంది. ఫస్ట్ క్వార్టర్ లో సంక్రాంతి ఎంత సంబరంగా సందడిగా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయ్యిందో అంతే సందడిగా, సక్సెస్ ఫుల్ ఫస్ట్ క్వార�
గతంతో పోలిస్తే తెలంగాణని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాలు ఎక్కువే, సాధిస్తున్న విజయాలు కూడా ఎక్కువే. ఇటీవల ఈ నేపథ్యంలోని సినిమాలు ఎక్కవయ్యాయి.
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.
దసరా సినిమా మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. దీంతో నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది దసరా. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో దసరా స�
నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నాని.. ఇది తన అసలైన జెర్సీ మూమెంట్ అంటున్నాడు.
దసరా సినిమా మార్చ్ 30న పాన్ ఇండియా రిలీజ్ అయింది. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు, హైప్ ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఏకంగా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది దసరా సినిమా......................