Home » dasara
ఇటీవల ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది. తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వబోతుందని, దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉందనున్నట్టు తెలుస్తుంది.
అక్టోబర్ నెలలో పండుగలు అధికంగా రావడంతో బ్యాంకులకు అధిక సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఆదివారాలు, నాల్గవ శనివారాల సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని జర్వ్ బ్యా�
మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. Telangana - CM Break Fast Scheme
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రివ్యూ ఎలా ఉందో ఒకేసారి చూసేయండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
నానితో 'అంటే సుందరానికి' లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వచ్చాడు. సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. మొదటి సినిమా నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
నాని నటించిన ‘దసరా’, సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాల శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. దీంతో ఈ సినిమాలను ఏ ఛానల్స్ కొనుగోలు చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
దసరా సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలతో పాటు అనేకమంది నటీనటులు దసరా సినిమాని, చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్