Home » dasara
దసరా కాంబినేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. ఏడాది పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
నాని రాబోయే లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందని సమాచారం.
ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే సత్తా చాటాయి. అందులోనూ కొత్త దర్శకులు తమ మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో చూపించారు. ఆ కొత్త దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసేయండి.
తాజాగా దసరా రోజు స్త్రీ శక్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. జిమ్ లో తాను కష్టపడుతున్న వర్కౌట్స్ ని వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఓ మోటివేషనల్ పోస్ట్ చేసింది అనసూయ.
దసరా శుభాకాంక్షలు చెప్తూ మన హీరోల సినిమాల నుంచి చిత్ర యూనిట్స్ కొత్త కొత్త అప్డేట్స్, కొత్త లుక్స్, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా దసరా పండగ సందర్భంగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. సితార ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్ వీడియోల్ని పోస్ట్ చేసింది.
లోకల్ ట్రైన్ అనగానే ఎప్పుడూ కొట్లాటలు గుర్తుకొస్తాయి. నవరాత్రుల వేళ ముంబయి లోకల్ ట్రైన్ మాత్రం సందడిగా మారిపోయింది. ఎప్పుడూ బిజీగా తమ గమ్యస్ధానాలకు వెళ్లే ప్రయాణికులు ఏం చేసారో చూడండి.
తాజాగా బాబా సెహగల్ ఓ ఛానల్ కి సంబంధించిన దసరా ఈవెంట్ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో బాబా సెహగల్ తన పాటలతో అందర్నీ అలరించాడు.
రాజ్ కోట్ మహిళలు విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతు..మరో చేత్తో కత్తులు తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లోని 9 బెస్ట్ క్యారెక్టర్స్ లో నటించిన 9 మంది హీరోయిన్స్ ఫోటోలని, వారికి సంబంధించిన 9 ఎమోషన్స్ ని షేర్ చేస్తామని ఇటీవల ప్రకటించింది.