Dassehra Sarannavaratri Celebrations

    ముగిసిన దేవీ శరన్నవరాత్రులు.. కన్నుల పండుగగా తెప్పోత్సవం

    October 9, 2019 / 02:43 AM IST

    ఇంద్రకీలాద్రిపై  దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పాటు వివిధ ఆకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని కనులారా చూసి భక్తులు తరించారు. చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపం�

10TV Telugu News