Home » Daughters Kidnapping
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుర్ని కిడ్నాప్ చేయించి ఏమీ తెలియనట్లు ఇన్ని రోజులు నటించడమే గాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి కోసం గాలించిన పోలీసులకు ఆచూకీ దొరక్కపోవడంతో అనుమానం వచ్చి తండ్రిని ప్రశ్నించడంతో కిడ్నాప్ గుట్టు బయటపడ