Home » Death Match
ఒకవైపు చిరుతపులి.. తన పంజాతో ఎంతంటి జంతువునైనా ఇట్టే చీల్చిపారేయగలదు. మరోవైపు కొండచిలువ.. తన బలమైన శరీరంతో చుట్టేసి ఊపిరిఆడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండు అంతంటి శక్తివంతమైనవి. సాధారణంగా ఈ రెండెంటి మధ్య ప�