decomposed body

    నాగార్జున ఫామ్ హౌస్ లోని శవం వివరాలు లభ్యం

    September 20, 2019 / 10:37 AM IST

    ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన షాద్‌నగర్‌ ఫామ్ హౌస్ లోని షెడ్డులో  బుధవారం బయటపడిన కళేబరం  వివరాలు తెలిశాయి. శవం జేబులోని ఆధార్  కార్డు సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడిని పాపిరెడ్డి గూడకు చెందిన  చాకలి పాండు

10TV Telugu News