defeated T-congress

    టీకాంగ్రెస్‌కు ఇంట్లోనే శత్రువులు.. వాళ్లెవరంటే?

    July 24, 2020 / 01:50 PM IST

    తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోట్లకు బలవుతూనే ఉందంటున్నారు. 2014లో ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకుని… ఒకరి కింద ఒకరు మంట పెట్టుకుని పార్టీకి ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత జరిగిన గ్రేటర్‌ హైదరాబాద�

10TV Telugu News