Home » Defense minister Lloyd Austin
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కరోనా బారినపడ్డారు. రెండు వ్యాక్సిన్ డోసులతో పాటు బూస్టర్ డోసు వేయించుకున్నా మంత్రికి కోవిడ్ సోకింది.