Home » Delhi Kendriya Vidyalaya
కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్‌లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. వైరస్ విస్తరించకుండా..కేంద�