Home » Delhi
ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాదిరిగానే కర్నాటకలోనూ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా 1247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరవచ్చనే ఊహాగానాల మధ్య గత నాలుగు రోజుల్లో సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మూడో సమావేశం జరుగనుంది.
ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..
జన సమ్మర్ధం కల మార్కెట్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు, స్పెషల్
ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..పృష్టించింది.ఓ టీచర్, విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో స్కూల్ మూసివేశారు.