Home » Delhi
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
ల్లీలోని కుతుబ్ మినార్ పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగాయి హిందూ గ్రూపులు. విష్ణు స్తంభ్ గా పేరును మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాకాల్ మానవ్ సేవ, రైట్ వింగ్ కార్యకర్తలు..
షాహిన్‌బాగ్‌లో ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?! అంటే అదేననిపిస్తోంది. మారకుంటే మటాషే అంటున్న వైనం.
ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.
కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌లో స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దని సూచించింది.
ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
బుల్డోజర్ పాలిటిక్స్ ఢిల్లీకి కొత్తమో కానీ యూపీ, గుజరాత్‌కి కాదు.ఈ పిచ్చి రాజకీయాలు ఢిల్లీకి కూడా పాకాయి. మాట వినకున్నా,ఎదురు తిరిగినా బుల్డోజర్లను రంగంలోకి దింపేస్తున్నారు.
పాత నిర్మాణాలను కూల్చేసే బుల్డోజర్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలకూల్చే బుల్డోజర్ మతం రంగు పూసుకుంది. పేదోళ్ల గూడును..వారి కలలను నేలమట్టం చేస్తోంది.