Home » Dera chief Ram Rahim
అత్యాచారం, హత్య కేసులో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అక్టోబర్ 24న ఒకరోజు పెరోల్ తీసుకుని రహస్యంగా బయటకు వచ్చాడు. రామ్ రహీమ్‌కు అక్టోబర్ 24వ తేదీన హర్యానా ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. అత్యాచారం మరి�