Home » destroying computers
అమెరికాలో ఏపీకి యువకునికి పదేళ్ల జైలు శిక్ష పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) 2015లో స్టూడెంట్ వీసాతో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలోని సెయింట్ రోజ్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ‘యూఎస్‌బీ కిల్లర్’ బగ్