Home » Dharma Varam
ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. చేనేతలకు అండగా రూ. 24వేలు ఇస్తానని చెప్పినట్లే చేశానని అన్నారు జగన్. ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమ�