Home » digital divorce
కరోనా భయాల మధ్య ఓ జంటకు డిజిటల్ విడాకులు మంజూరయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సాధారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందాలంటే అడ్వకేట్లు చుట్టూ తిరిగాల్సి ఉండేది. కరోనా పుణ్యామని